#🗞️అక్టోబర్ 17th అప్‌డేట్స్💬
నా వరకు ఈ రోజుకి ఇదే Best Pic..😍
ఒకరు గ్రామాల అభివృద్ధికి..రోడ్ల బాగు కోసం కష్టపడుతుంటే..మరొకరు ఢిల్లీ స్థాయిలో రాష్ట్రానికి నిధుల వేటలో ఉంటే.. ఇంకొకరు విద్య ప్రమాణాలు పెంచుతూ..ఉద్యోగాల సృష్టి కోసం పెట్టుబడులకు రాచ బాటలు వేస్తున్నాడు
ముగ్గురిలో కామన్ ఉన్న లక్షణాలు,
నిజాయితీ - కష్టపడేతత్వం - మానవత్వం
#IdhiManchiPrabhutvam
#PawanKalyan
#NaraLokesh
#HOPEAGMT6816
#iTDPforTDP
#🗞️అక్టోబర్ 16th అప్‌డేట్స్💬#📰ఈరోజు అప్‌డేట్స్#🏛️పొలిటికల్ అప్‌డేట్స్#📅 చరిత్రలో ఈ రోజు