Pasupulla Pullarao
459 views
2 months ago
Pasupula Pullarao...8919291603... పుట్టిన ప్రతి ప్రాణి గాలిని (oxigen)తీసుకుంటుంది... అది ప్రాణశక్తి గా మారుతుంది... మనుష్యులు అందరూ oxygen తీసుకొని కార్బన్ డై ఆక్సైడ్ వదులు తారు.. ఇది సైన్స్ చెప్పిన సత్యం... సాధారణ మానవులందరూ శ్వాసను ఊపిరి తిత్తుల వరకే తీసుకుంటారు... సాధకులు సాధన ద్వారా అదే గాలిని శ్వాస మీద ధ్యాస ద్వారా మూలాధారం వరకు తీసుకుంటారు... సహజ సిద్ధంగా ఉన్న శ్వాస శక్తి సామర్థ్యాలు మూలాధారం లో ఉన్న కుండలిని శక్తి నీ ఉత్తేజ పరచడం ద్వారా కుండలి శక్తి ఆక్టివేట్ అవుతుంది... తద్వారా అంతులేని అనంతమైన విశ్వ శక్తిని పొందడం జరుగుతుంది... అనంతరం నిరంతర సాధన ద్వారా (శ్వాస మీద ధ్యాస) మిగతా చక్రాలు కూడా ఉత్తేజం జరగడం జరుగుతుంది... ఆజ్ఞా చక్రం లో ఉన్న దివ్య సిక్షువు (మూడో కన్ను) ఉత్తేజం ద్వారా త్రికాల జ్ణానం పొండడం ద్వారా గతం, వర్తమానం,భవిష్యత్ గురించి తెలుసు కోవడం జరుగుతుంది... అందుకే గురువులు శ్వాస మీద ధ్యాస కు ఎంతో ఎంతెంతో ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది... శ్వాస మీద ధ్యాస అన్నది గొప్ప తపస్సు తో సమానం... ఎవరి వ్యాపారం, ఉద్యొగం, సంసారం చేసుకుంటూ కొద్దిసేపు శ్వాస మీద ధ్యాస పెట్టీ సాధన చేయాలి... ##my status