ఒరిస్సా...చనిపోయిన తన భార్య శవాన్ని ఊరికి తీసుకెళ్లడానికి ప్రభుత్వ అంబులెన్స్ కొరకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా లాభం లేక పోవడంతో...
శవం కాళ్ళు, చేతులు విరిచేసి ఒక సంచిలో చుట్టి తన కొడుకు భుజాలపై ఉంచి తన ఊరికి తీసుకెళ్లిన భర్త..
డబ్బునోళ్లకే కోట్ల మాఫీలు,అధికారులకు,ఉద్యోగులకు లక్షల జీతాలు, నాయకులకైతే చెప్పనవరం లేదు..
డిజిటల్ కాలంలో కూడా మన పేద ప్రజల పరిస్థితి ఇది. 🙏🏻🙏🏻 అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ 👍🏻
#✌️నేటి నా స్టేటస్