బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
956 views
4 months ago
అమ్మలుగన్న అమ్మవు నీవే! ఆదిపరాశక్తివి నీవమ్మా! దీనుల పాలిట దైవం నీవే! ఇలలో వెలసిన చౌడేశ్వరివే! దుష్టరాక్షసులను సంహారించుటకు దీవి నుండి దిగి వచ్చిన మాయమ్మ! నందవరంలో వెలసిన జగధాంబ! మా తోడు నీడగా నీవు ఉండాలని పువ్వులు, గాజులు, పసుపుకుంకుమలు మరువక మేము తెచ్చినాము తల్లీ! - మా హిందూ భక్తజ్ఞానకోటికి ఆధ్యాత్మిక ఆదిపరాశక్తి శ్రీ చౌడేశ్వరిదేవి మాత అనంత కోటి కృప,కరుణా, కటాక్ష్యాలతో శుభ శుక్రవారం! #శుభ శుక్రవారం