Ambala Ravi Sekhar
1.1K views
14 days ago
#😍కింగ్ కోహ్లీ 🔥 #🏏క్రికెట్ 🏏 21 గంటల్లోనే 100 మిలియన్ల వ్యూస్ విరాట్ కోహ్లితో అర్షీప్ సింగ్ చేసిన రీల్కు 21 గంటల వ్యవధిలోనే 100 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. వీడియోలో 'పాజీ రన్స్ తక్కువయ్యాయి. లేకపోతే సెంచరీ అయ్యేది' అని అర్ష్ దీప్ అనగా, 'టాప్ గెలవకపోతే ఈ డ్యూకి నీ బౌలింగ్లో సెంచరీ అయ్యేది' అంటూ సెటైర్ వేసి నవ్వులు పూయించారు. కాగా కోహ్లి క్రేజ్కి ఈ వ్యూస్ నిదర్శనమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.