Dr Harish NL
766 views
2 months ago
చాలామంది మద్యం తాగడం ఆరోగ్యానికి చిన్న నష్టం అనుకుంటారు. కానీ నిజానికి అల్కహాల్ అనేది శరీరంలోకి వెళ్లిన తర్వాత “టాక్సిన్”గా మారుతుంది. ఇది కణాలను నాశనం చేసి, క్ర‌మంగా వివిధ రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది: 🔸 మద్యం వల్ల వచ్చే ముఖ్యమైన క్యాన్సర్లు: ➡ మౌత్ క్యాన్సర్ ➡ గళం క్యాన్సర్ ➡ ఎసోఫగస్ క్యాన్సర్ ➡ లివర్ క్యాన్సర్ ➡ బ్రెస్ట్ క్యాన్సర్ (స్త్రీలలో) 🔸 టాక్సిన్‌గా మారే రసాయన చర్యల గురించి 🔸 మద్యం మానడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఆరోగ్యంగా జీవించాలంటే అవగాహన మొదటి అడుగు! 📍 Hospital: Continental Hospitals, Hyderabad 📞 Appointments: +91 80191 54646 🌐 Website: www.drharishnlroboticcancersurgeon.com #alcohol