Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
2.2K views
2 months ago
#అన్నపూర్ణాదేవి అలంకారం #అన్నపూర్ణాదేవి #🍲శ్రీ అన్నపూర్ణ దేవి🍚 #🎉నవరాత్రి స్టేటస్🎊 #🙏హ్యాపీ నవరాత్రి🌸 -------------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️ ------------------------------------- బుధవారం సెప్టంబర్ 24, 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం తిథి: తదియ:తె4.19వరకు వారం: బుధవారం (సౌమ్యవాసరే) నక్షత్రం: చిత్ర:మ3.11వరకు యోగం:ఐంద్రం:రా9.06వరకు కరణం:తైతుల:మ3.27వరకు తదుపరి: గరజి:తె4.19వరకు వర్జ్యం: రా9.20 - 11.06 దుర్ముహూర్తము: ఉ11.28 -12.17 అమృతకాలం: ఉ8.12 - 9.56 రాహుకాలం: మ12.00-1.30 యమగండ/కేతుకాలం : *ఉ7.30 - 9.00* సూర్యరాశి: కన్య చంద్రరాశి: తుల సూర్యోదయం: 5.52 సూర్యాస్తమయం:5.54 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు ---------------------------------------- *గోమాతను పూజించండి* *గోమాతను సంరక్షించండి* ----------------------------------------