MANA RAYALASEEMA TDP
10.8K views
4 months ago
ఏయూ విద్యార్థుల ఆందోళనపై అసెంబ్లీలో స్పందించిన మంత్రి నారా లోకేష్..  విద్యార్థులు చెప్పేది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పు జరగకున్నా రాజకీయం చేయడం సరికాదు.వీసీల నియామకం పారదర్శకంగా చేస్తున్నాం. ఏయూను టాప్ 100లో ఒకటిగా చేయాలని మా లక్ష్యం. - మంత్రి నారా లోకేష్.. #APAssembly #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh #😭ప్రముఖ దర్శకులు వైవీఎస్ చౌదరి ఇంట విషాదం