Ambala Ravi Sekhar
825 views
#🏏ఇండియా మ్యాచ్ గెలిచింది IND U19 VS AUS 19 మొదటి వన్డే మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది . ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 225/9 పరుగులు చేసింది. ఇండియా 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 38(22) ఆయుష్ మాత్రే 6(10) V.malhotra 9(10) వేదాంతి త్రివేది 61(69) కుందూ 87(74)