BIG TV
307.3K views
1 months ago
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన... కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట. ఏకాదశి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తుల్లో నలుగురు మృతి, పలువురికి గాయాలు. రైలింగ్ విరిగిపోవడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు.#Srikakulamdistric #KashiBugga #VenkateswaraSwamytemple #Ekadashi #🗞️నవంబర్ 1st ముఖ్యాంశాలు💬