Laddu
1K views
22 days ago
తెలంగాణకు దారి దీపం కేసీఆర్ దీక్ష..... 👉తెలంగాణ తెలుసుకోవాల్సిన వీరోచిత ఘట్టం ఇది.మన జాతికి మహత్తరమైన పోరాటాలు చరిత్ర ఉన్నది.ప్రపంచానికే పాటలు నేర్పిన ఉజ్వల ఉద్యమ గాధ ఉన్నది.. 👉స్వరాజ్య సమరాన్ని మించిన సముజ్వల సన్నివేశాల్ని సృష్టించి సంకెళ్ళు తెంచుకున్న విషయం ఉన్నది.. 👉కుట్రలను కుతంత్రాలను ఛేదించి యావత్ జాతిని ఏకతాటిపై నడిపించి శాంతియుత పందాలు వ్యూహాలు ఎత్తుగడలు రచించి ఉక్కు సంకల్పంతో చెక్కు చెదరని నిబద్ధతో గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు ఉన్నాడు... 👉భారత స్వతంత్ర సంగ్రామంలో దండియాత్ర సహాయనిరాకరణ ఇంకెన్నో పోరాట ఘట్టాల ఉన్నట్టే మలిదశ తెలంగాణ పోరాటంలో ను. మహాజ్వల సందర్భాలు చాలా ఉన్నాయి 👉అట్లాంటి అద్భుత ఘట్టాల్లో KCR అమరన నిరాహార దీక్ష ... 👉తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని నినదించి డిల్లి మెడలు వంచి 60 ఏండ్ల కల సాకారం చేసిన ఉద్యమ వీరుడు KCR...... #😇My Status #✌️నేటి నా స్టేటస్ #kcr #దీక్ష దివస్