R.Bʜᴀʀᴀᴛʜ Sɪɴɢʜ
31K views
5 months ago
VIDEOS: హైదరాబాద్్ప వరుణుడి ప్రతాపం హైదరాబాద్పీ వరుణుడు విరుచుకుపడుతున్నాడు. క్లౌడ్ బరస్ట్ తరహా వర్షం కురుస్తోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, మాదాపూర్ సహా చాలా ప్రాంతాల్లో అతిభారీ వర్షం కురుస్తోంది. ఉద్యోగులంతా కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని GHMC హెచ్చరించింది.#📽ట్రెండింగ్ వీడియోస్📱 #📢ఆగష్టు 7th అప్‌డేట్స్🔴 #🔴4 రోజుల పాటు భారీ వర్షాలు..అలర్ట్❗❗ #🌨️వాతావరణ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్