MANA VOICE
1.4K views
6 months ago
నడక మంచిదే: • నడకపై 'ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్' జర్నల్ లో ఓ నివేదిక వచ్చింది. ఆ రిపోర్టు ప్రకారం రోజుకు 7,000 అడుగులు నడిస్తే ° ప్రాణాపాయ ప్రమాదం 47% తగ్గుతుందట. ° గుండె సమస్యలు 25% ° డిప్రెషన్ 22% ° మెంటల్ హెల్త్ 38% ° షుగర్ వచ్చే ప్రమాదం 14% తగ్గుతుందని తెలిపారు. • అలాగే, రోజుకు 4000 అడుగులు నడిచినా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. రోజుకు కనీసం 30-40 నిమిషాలు నడిస్తే మంచిదని సూచిస్తున్నారు. ...... #Walkingbenifits #Bestinfo #HealthTips #TipsOfHealth #HealthCorner #todayTip #health tips #ఆరోగ్య చిట్కాలు #health tips #delicious recipes and health tips #health tip