Mohan
890 views
6 months ago
#🔴జూలై 2nd అప్‌డేట్స్📢 #ai #🆕Current అప్‌డేట్స్📢 #😥ఎమోషనల్ స్టేటస్ కరెక్టే గా.... ఉన్నన్ని రోజులు పని చేయించుకొని....కొత్త టెక్నాలజీ వచ్చింది అని ఉన్నపళంగా ఉద్యోగం లోంచి తీసివేస్తే.... వాల్లు ఎటు పోవాలి వాల్ల మీద ఆధారపడి ఉన్న వాల్ల పరిస్థితి ఎలా అని టేకీ సంస్థలు ప్రభుత్వాలు కేంద్రం రాష్ట్ర కలిసి ఆదుకోవాలి ఉపాధి చూపించాలి కదా ఏమంటారు...సమాజకర్తలారా పాలకులారా... ఆలోచించండి...🤔