MANA VOICE
1.7K views
మహా విష్ణువు యొక్క దశావతారాలు: (వామన అవతారం: 3 అడుగుల ఎత్తులో వామన రూపంలో విష్ణు మూర్తి అవతరిస్తాడు. ఇది 5వ అవతారం. బలి చక్రవర్తి కథలో ఈ అవతారం గురించి ఉంటుంది. మరుగుజ్జు(చిన్నగా లేదా పొట్టిగా) అని అలా సంబోధించామె తప్పా. మరో విధంగా కాదు అని గుర్తించుకోగలరు.) ..... #lor#dasavatharam #ekadasi2025 #ManavoiceSpecialStory #lord vishnu #lord vishnu ❤️ krishna 🙏 #శ్రీమహావిష్ణు #మహావిష్ణువు అవతారాలు