Samanya
18.2K views
బాలానగర్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం DURODINE INDUSTRIES లో భారీగా మంటలు. ఐదు ఫైర్ ఇంజిన్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. #🔴బాలానగర్‌లో ని ఓ ఫ్యాక్టరీ లో భారీ అగ్నిప్రమాదం!