hello
724 views
శ్రావణ మాస శుభాకాంక్షలతో.... శ్రావణ మాసం తొలి శుక్రవారం రోజున శ్రావణ మహాలక్ష్మి గా సమస్త శుభకార్యాలకు నాందిగా శ్రావణ భాగ్యాలనుభక్తకోటికి కళ్యాణ లక్ష్మి స్వరూపంలోఅనుగ్రహిస్తూ చిరంజీవులకు అనుకూల వివాహ ప్రాప్తిని అనుగ్రహించే శ్రీ బగళాముఖి అమ్మవారిని దర్శించండి! సమస్త శుభాలు అనుగ్రహించమని ప్రార్థిద్దాం 👏 జయహో జయహో శ్రీమాత జయహో 🙏 #🙏శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు #🚩🌺తొలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు🌷🎉