bharatsoil
2.3K views
6 months ago
జగన్నాథుడి యాత్రలో గజరాజుల పరుగులు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగే జగన్నాథుని రథయాత్రలో గందరగోళం నెలకొంది. ఊరేగింపు కోసం తీసుకొచ్చిన ఏనుగులు భక్తులను చూసి భయాందోళనకు గురై పరుగులు తీశాయి. మావటివాళ్లు కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి యాత్రకు సిద్ధం చేశారు.#పూరీ జ‌గ‌న్నాథుడి రథయాత్ర..భారీగా తరలిన భక్తులు🛕 #🛕జగన్నాథుని రథయాత్ర🛕 #⛳భారతీయ సంస్కృతి #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📅 చరిత్రలో ఈ రోజు