గణనాయకాయ గణదైవతాయ!
గనదక్షాయ ధీమహీ!
గుణ శరీరాయ గుణ మండితాయ!. గుణేషాయ ధీమాహీ!
గుణదీతాయ గుణాదీశాయ!
గుణప్రతిష్టాయ ధీమాహీ!
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమాహీ!
గణేషాణాయ బాలాచంద్రాయ!
శ్రీ గణేషాయ ధీమాహీ!
- మా హిందూభక్తజన సమాజానికి ఆధ్యాత్మిక బోలో గణేష్ మహారాజ్ కీ జై శుభ బుధవారం!
#శుభ బుధవారం