👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
887 views
మొగుడు బ్రతికుండగా పోతే ముత్తైదువ.... మొగుడు పోయాక పోతే ముండ... మొగుడు వదిలేసి పోతే పొగరుబోతు... మొగుడ్ని వదిలేసి వచ్చేస్తే తిరుగుబోతు... ఉగ్యోగo చేస్తే బజర్లు మీద తిరిగేది... చేయకపోతే మొగుడు సంపాదన మీద పడి తినేది... నలుగురు తో కలిస్తే సిగ్గు లేని మొహం... కలవకపోతే ముచ్చు మొహం..... బావుంటే ఇంత అందంగా ఉంది ఎంత మందితో తిరుగుతుందో... బాగోకపోతే దాని మొహానికి పెళ్లా??? ఏ పెళ్లి కాకపోతే జీవితం లేనట్టే నా??? ముందుకెళ్లినా వెనక్కెళ్లినా చుట్టూ తిరిగి వచ్చినా ముళ్ళు గుచ్చుకునేది మనకే కనుక మరాల్సింది మనమే..... ఆడది నిల్చున్న తప్పే.. కూర్చున్న తప్పే..... ఉద్యోగం చేస్తే ఒక తప్పు... చేయకపోతే మరొక తప్పు... ఒక ఆడదాన్ని చూసేది ఆమె చేసిన చపాతి ని బట్టి ఈ పాడు సమాజం లో 🙏🙏 కనీసం వంట రాదు దీనికి ఇది ఉద్యోగం చేస్తదా??? వంట decide చేస్తదా ఆడదాన్ని???? ఆచారాలు, సిద్ధాంతాలు, అనుమానాలను అవమానలను అన్నింట్నీ కాళ్ళకిందేసి తొక్కి వాటిపైన నిర్మించాలి పునాదులు.. #yes it's true 💯% #💗నా మనస్సు లోని మాట #👧ఆడపిల్ల👧 #అడపిల్ల జీవితమ్ #sad reality of life😔