MANA VOICE
802 views
మొబైల్ ఇంటర్నెట్ వేగం: మొబైల్ ఇంటర్నెట్ వేగంలో యూఏఈ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సగటున సెకనుకు 546.14 మెగా బిట్స్ (Mbps) వేగంతో అగ్రస్థానం సాధించింది. 'హోం బ్రాడ్ బ్యాండ్' స్పీడ్ లో సింగపూర్ 393.15 MBPSతో తొలి స్థానం నిలిచింది. 2024 జూన్ - 2025 జూన్ మధ్య కాలంలోని డాటా ఆధారంగా 'స్పీడ్ టెస్ట్' వెబ్సైట్ ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇటీవల సెకనుకు 1.02 పెటాబిట్స్'తో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్'ను అభివృద్ధి చేసి జపాన్.. ఈ రెండు విభాగాల్లో టాప్ 10 జాబితాలో లేదు. • భారత్ మొబైల్ ఇంటర్నెట్ వేగంలో 133.51 ఎంబీపీ ఎస్ తో 26వ స్థానంలో, బ్రాడ్ బ్యాండ్ లో 59.51 Mbpsతో 98వ స్థానంలో నిలిచింది. ..... #internetSpeed #SpeedNet #InterNet #TechInfo #manavoicespecialStory #internet #internet #technology #tech #tech