Ranjani Rajesh
675 views
6 months ago
భోగులందరుగూడ...భోగాలలో మునిగి భోగమే గురువని నమ్మేరు...భోగినే దేవుణ్ణి చేసేరు. భవభమ్యములు రీతి దెల్పినా గురువుని కాదనీ...భడభాగ్ని చెందేరు.|| శివగోవింద గోవింద || శిర్డీసాయిమతానికి ఈగురుపౌర్ణమికీ ఎటువంటి సంబంధంలేదు. ఏమిభోదించి.!?ఎవర్ని ఉద్దరించాడో ఎవ్వడికీ తెలియదు. ఆశిర్డీఫకీరుని అనుసరించిన సమకాలీనులైన శిష్యులకే తెలియదు, తరువాత కాకి కథల వలన గురువైనాడీ సాయీబు హైందవసమాజానికి తన వేదాలు, ఉపనిషత్తులు అష్టాదశపురాణాలు.,మహాభారతాది రచనలతో ధిశానిర్థేశ్యం చేసిన వ్యాసభగవానుల పుట్టినరోజే.."వ్యాసపూర్ణిమ"(గురుపౌర్ణమి). పరంపరానుగతంగా ఎవరిగురువుల్నివారు (ఆదిశంకరులు.,రామానుజులు.,మద్వాచార్యులు) పూజిస్తే ఆపూజలన్నీ...భగవాన్ వ్యాసులవారికి చెందినట్లే. ఇది హైందవసంస్కృతిలో భాగమై కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఎవరిస్కూల్ టీచర్స్ ని వారు పూజిస్తూ విద్యార్థులు ధన్యులు కాగలిగే సందర్భం. ఇదే మనకు నిజమైన "టీచర్స్ డే". మన గురుపౌర్ణమిని "సాయి పౌర్ణమి''గా, గురువారాన్ని సాయిబు కు అంకితం చేసే దిశగా జరుగుతున్న కుతంత్రాన్ని గ్రహించండి. అసత్యాన్ని వదలండి...సత్యాన్నే ఆశ్రయించండి. జయ జయ శంకర.. హర హర శంకర. జై శ్రీరామ్. #jaago bharat