P.Venkateswara Rao
672 views
6 months ago
#ఓం శాంతి మనిషి మరణం తర్వాత "*Rest in peace*" అని అంటాము... బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైనా "*Live in peace*" అని అంటున్నామా..❓ *మరణం తర్వాత శాంతి ఎందుకు..*❓ *మనం బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే మనకు శాంతి అవసరం..*❗ *మనం బ్రతికి ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నా లేకపోయినా... శాంతి తప్పనిసరి..*🤙