#🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🔴జూలై 14th అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
*ఇంజనీరింగ్ కార్మికులు వంట వార్పు..🫕*
ముమ్మిడివరం - తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరం మున్సిపాలిటీలో పని చేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె లో భాగంగా సోమవారం వంట వార్పు కార్యక్రమం నిర్వహించి తమ నిరసన తెలిపారు.సంఘ ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాసరావు అధ్యక్షతన నగర పంచాయతి కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికులు న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె ప్రారభించినారు.గత సమ్మెకాలపు ఒప్పందాల ప్రకారం జి. ఒ. నెం.36 ననుసరించి జీతాలు పెంచాలని , ప్రభుత్వం తో ఇప్పటికే రెండు దఫాలు చర్చలు జరిగినప్పటికీ న్యాయం జరగలేదని, ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆదివారం నుండి నిరవధిక సమ్మె చేపట్టారు. వీది దీపాలు నిర్వహణ, త్రాగునీరు సరఫరా నిలుపుదల చేశారు.
మా న్యాయమైన డిమాండ్లు:
1. ఇంజనీరింగ్ కార్మికులకు జి.ఒ. నెం.36 ప్రకారం జీతాలు పెంచాలని గత 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలుకు జి.ఓ ఇవ్వాలని తల్లికి వందనం పధకంతో సహా అన్ని సంక్షేమ పధకాలు షరతలు లేకుండా అమలు చేయాలని
రిటైర్మెంట్ వయసు 62 సం.లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. దీక్షా శిబిరాన్ని పలువురు సందర్శించి వారికి తమ మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్.అరుణకుమార్, వి.వెంకటేశ్వర్లు,ఎస్.అజయ్ కుమార్, జి.రమేష్, వై.రమణ,జి.వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, వి.ప్రసాద్, కె.శివ, ఎ.సత్తిబాబు, కె.గోవిందు కె.శరత్ లు పాల్గొన్నారు...
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼