బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
679 views
6 months ago
మా ప్రియాది ప్రియమైన గురువు గారు,విద్యార్థులకు ఓక స్ఫూర్తిదాయకమైన,ఆదర్శప్రాయుడు ఒకప్పటి శేషారెడ్డి హైస్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టును బోదించడంలో నిష్ణాతుడు అయిన గౌరవనీయులు లక్ష్మణమూర్తి సార్ గారికి,మరియు వారి ధర్మపత్ని అయిన మేడం గారికి ఇవే నా గౌరవ, అభిమాన,ఆత్మీయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు! అలాగే ఈ ఆదర్శ దంపతులైన వీరిరువురు ఆ సర్వేశ్వరుని చల్లని దీవెనలతో,అనంత కరుణ,కృప కటాక్షలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గౌరవనీయులు,ఓ మంచి మానవతావాది,తన విద్యార్థులకు ఓక గొప్ప క్రమశిక్షణను అలవడేలా చేయడంలో ఆయనకు ఆయనే సాటి అయిన లక్ష్మణమూర్తి సార్ గారికి ఓక ప్రియమైన శిష్యుడిని అయిన నేను హృదయపూర్వకంగా మనసా,వాచ,కర్మణ కోరుకుంటున్నాను!( 6 -7 - 2025)! గురుబ్రహ్మ : గురువిష్ణు గురుదేవో : మహేశ్వర : గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ!! - మధుసూదనరెడ్డి బుగ్గన,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల! #గురువు