Seetha Usha Rani
1.5K views
6 months ago
#🎥‘The 100’ మూవీ రివ్యూ🤩 Mr రాణి (2025) కన్నడ కామెడీ డ్రామా. ఓ స్టార్ హీరో అవ్వాలి అనుకున్నా ఓ కుర్రాడు స్టార్ హీరోయిన్ గా ఎలా, ఎందుకు మారాడు, ఏం చేశాడు అనేదే స్టోరీ లైన్. స్టోరీ, లాజిక్స్ ఆలోచించకుండా చూసుకుంటూ వెళ్తే.. చాలా సీన్స్ నవ్విస్తాయి. తెలుగు లైలా మూవీలో విశ్వక్ సేన్ ఎబ్బెట్టుగా ఉన్నాడు కానీ Mr రాణిలో దీపక్ బాగా సెట్ అయ్యాడు. బాగుంది అనేంత గొప్ప మూవీ కాకపోయినా, వదిలేసేంత మాములు సినిమా కూడా కాదు. Lionsgate Playలో తెలుగులో ఉంది. #MrRani #usharaniseetha #seethausharani #mrranireview #DeepakSubramanya #Mrranimovie