Dundigalla Venu Guptha
1K views
భారీ వర్షానికి జాతీయ రహదారి కొట్టుకుపోయి దిగబడిన బస్సు మహబూబ్ నగర్ దివిటిపల్లి వద్ద 44వ జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో అందులో దిగబడిన అమరరాజా కంపెనీకి చెందిన మినీ బస్సు అమరరాజా కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందికి గాయాలు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు #floods #తెలంగాణ #తెలంగాణ లో వానలు - ముంచెత్తుతున్నా వరదలు 💦💦🌊🌊☔🌧️🌧️ #రెడ్ అలెర్ట్ #వరదలు