RADHAKRISHNA BHATT
585 views
5 months ago
🌹 *ఆత్మీయులైన మీకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!*🌹 ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం నాడు భారతదేశం లో స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు... *త్వమేవ మాతా చ పితా త్వమేవ,* *త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |* *త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ,* *త్వమేవ సర్వం మమ దేవదేవ ||* 🌹 *శ్రీకృష్ణ-కుచేల స్నేహం*🌹 నిజమైన స్నేహితుడంటే మన గతాన్ని ఆర్ధం చేసుకుని మన బంగారు భవిష్యత్తు కోసం అన్ని విధాలుగా అండగా ఉండేవాడు కష్టనష్టాల్లో తోడుగా నిలిచేవాడు... *🌹పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి చూపించే నవవిధ భక్తుల (శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం లేదా స్నేహం, ఆత్మనివేదనం)లో స్నేహభక్తి ఒకటి. భగవంతునితో స్నేహం చేసి, దానితో సమానంగా భక్తిని ప్రదర్శించగలగడం అందరివల్లా అయ్యే పనికాదు. దీనిలో అద్భుత విజయం సాధించిన ఏకైక పౌరాణిక పురుషోత్తముడు కుచేలుడు.* *శ్రీకృష్ణ-కుచేల స్నేహం...లోకానికే ఆదర్శం* 💐 *స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు...మీ.ఆర్.కే* 💐 #రాధాకృష్ణ భట్ మనసులోని భావాలు