బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
842 views
5 months ago
నియమాల మాలతో సుగుణాల మెట్లపై! నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి! మకర సంక్రాంతి సజ్యోతివై అరుదించి! మహిమలను చూపించు మణికంఠ స్వామి! కర్మబంధము బాపు ధర్మ శాస్ర! కలి భీతి తొలగించు భూతాదినేత! అయ్యప్ప దేవాయ నమ! అభయ స్వరూపాయ నమ! - మా హిందూ భక్త జనవైకుంఠపాలికి ఆధ్యాత్మిక ఆ మణికంఠ స్వామి శుభ బుధవారం! #శుభ బుధవారం