MANA VOICE
940 views
5 months ago
రాఖీ ఏ సమయంలో కట్టాలి అంటే? ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9 (శనివారం)న వచ్చింది. పౌర్ణమి తిథి 8న మ.2 గంటల తర్వాత ప్రారంభమై మరుసటి రోజు మ.1:24 గంటలకు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు. శనివారం రోజున ఉదయం 5:56 నుంచి మధ్యాహ్నం 1:24 గంటలలోపు రాఖీ కట్టేందుకు శుభసమయమని తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.53 వరకు అభిజిత్ ముహూర్తం ఉందని, ఇది చాలా మంచిదని చెప్పారు. ప్రదోష కాలంలోనూ సాయంత్రం 7:19 నుంచి రాత్రి 9.24 గంటల వరకు కట్టవచ్చని సూచిస్తున్నారు. ...... uhurtham #goodTimeForRakhi #Rakhi2025 #RakshaBandhan #TodaySpecial #Rakhifestival #manavoicespecialStoryరాఖీ ఏ సమయంలో కట్టాలి అంటే? ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9 (శనివారం)న వచ్చింది. పౌర్ణమి తిథి 8న మ.2 గంటల తర్వాత ప్రారంభమై మరుసటి రోజు మ.1:24 గంటలకు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు. శనివారం రోజున ఉదయం 5:56 నుంచి మధ్యాహ్నం 1:24 గంటలలోపు రాఖీ కట్టేందుకు శుభసమయమని తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.53 వరకు అభిజిత్ ముహూర్తం ఉందని, ఇది చాలా మంచిదని చెప్పారు. ప్రదోష కాలంలోనూ సాయంత్రం 7:19 నుంచి రాత్రి 9.24 గంటల వరకు కట్టవచ్చని సూచిస్తున్నారు. ...... #rakhimuhurtham #goodTimeForRakhi #Rakhi2025 #RakshaBandhan #TodaySpecial #Rakhifestival #rakhi #రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు🎁 #happy rakshabandhan images and videos #Happy Rakhi Whishes #happy happy rakhi #happy rakhi bandhan