R.Bʜᴀʀᴀᴛʜ Sɪɴɢʜ
3K views
ఎర్రకోటపై సిందూర్ జెండా హెలికాప్టర్లతో పూల వర్షం... 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. భారత వైమానిక దళానికి చెందిన రెండు Mi-17 హెలికాప్టర్లు ఎర్రకోట పైన ఎగురుతూ పూల వర్షం కురిపించాయి. ఒక హెలికాప్టర్ పై భారత త్రివర్ణ పతాకం, మరో దానిపై ఆపరేషన్ సిందూర్ జెండా ప్రదర్శించారు. ఈ దృశ్యాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి... #🇮🇳HAPPY INDEPENDENCE DAY🇮🇳 #🎉స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు #💪స్వాతంత్ర్య దినోత్సవం స్టేటస్ #📢ఆగష్టు 15th అప్‌డేట్స్📰 #I ❤️ భారత సైన్యం💂