lavanya_RC_Official
733 views
4 months ago
❤️Bangaram Sir Maa @upasanakaminenikonidela Garu🥹🙏 150+ ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కు జీవనాధారంగా మారిన కొణిదల ఉపాసన గారు 🙏 పెద్దలే దేవతలని నమ్మిన ఉపాసన గారు... 150కి పైగా వృద్ధాశ్రమాలను దత్తత తీసుకుని, వాటిలోని వృద్ధులకు వైద్య సేవలు, పోషకాహారం, యాత్రలు వంటి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఆత్మీయతతో ఆదరిస్తూ ఒక అమ్మవారి రూపంలో నిలిచారు. ఇలాంటి అనంతమైన మానవత్వానికి మేమంతా మక్కువతో వందనం చేస్తూ, "మీరు చేసే ప్రతి సద్భావత్మక ప్రయత్నం ఓ వెలుగు మార్గం కావాలి" అని ఆకాంక్షిస్తున్నాం. మీకు భగవంతుడు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాం @upasanakaminenikonidela గారు ❤️🙏 #upasana #alwaysramcharan #prideofmegafamily #true lov 💖💖