bhavani yadav
6.4K views
ఇందులో తప్పేముంది ? బెంగుళూరు ప్యాలెస్ లో ఉండే జగన్ రెడ్డికి, పులివెందులలో ఓటు లేదా ? రేపు పులివెందుల ఎన్నికలు జరిగితే, బెంగుళూరు నుంచి పులివెందుల వచ్చి ఓటు వేయడా ఏంటి ? పులివెందులలో ఓటు ఉన్నోడు, జమ్మలమడుగులో నివాసం ఉంటున్నాడు.. ఇప్పుడు వాడి హక్కు ప్రకారం వచ్చి ఓటు వేసుకున్నాడు.. అది దొంగ ఓటు అయితే తప్పు కానీ, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే, నీకేంటి నొప్పి ? #😴శుభరాత్రి #😁Hello🙋‍♂️ #📢ఆగష్టు 11th అప్‌డేట్స్📰 #శుక్రవారం స్పెషల్ విషెస్💐 #🥳Celebrations Video🎆