Voice of Telugu
487 views
5 months ago
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమెరికా, దావోస్ పర్యటనల తర్వాత పెట్టుబడుల సాధన కోసం సింగపూర్ లో మంత్రి లోకేష్ గారు చేసిన పర్యటన విజయవంతమైంది. ఒకసారి ఎంఓయు పై సంతకం చేశాక అనుమతుల నుంచి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించే వరకు ఆయా సంస్థల పూర్తి బాధ్యత తమదేనంటూ ఆయన ఇచ్చిన భరోసా పారిశ్రామికవేత్తలను ఆకర్షించింది. #APatSingapore #LokeshInsingapore #💪పాజిటీవ్ స్టోరీస్ #📰ఈరోజు అప్‌డేట్స్