YSRCP Congress Party
8.6K views
🚨 #CBNFailedCM పట్టపగలే సచివాలయం మహిళా ఉద్యోగిని దుండగులు కిడ్నాప్ అల్లూరి జిల్లా దేవీపట్నంలో నలుగురు వ్యక్తులు ముసుగు వేసుకొని వచ్చి.. సచివాలయంలో ఉన్న ఉద్యోగి సౌమ్యని కిడ్నాప్ చేసి ఇన్నోవా కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిన దుండగులు మహిళా ఉద్యోగికే రక్షణ లేదంటే.. ఇక సామాన్య మహిళల పరిస్థితేంటి @ncbn ? #IdhiMunchePrabhutvam #SadistChandraBabu #MosagaduBabu #endoftdp