నందిగామ లో "సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమలో భాగంగా"
ఆర్ధికశాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు నందిగామ పర్యటనలో పాల్గొన్నారు....
#PayyavulaKeshav
ఈరోజు (28-07-2025) నందిగామ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రివర్యులు కేశవ్ గారు, ఎమ్మెల్యే గారు...