YS Jagan Mohan Reddy
1.3K views
6 months ago
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డా. బి.వి. పట్టాభిరామ్ గారి మృతి బాధించింది. ఆయన ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ ఆయన కుటుంబ స‌భ్యుల‌కు భగవంతున్ని మ‌నోధైర్యం ప్ర‌సాదించాల‌ని  ప్రార్థిస్తున్నా. #🔴జూలై 1st అప్‌డేట్స్📢