ఫాలో అవ్వండి
Kalibhakt Jithender
@111129jithender
13
పోస్ట్
47
ఫాలోవర్స్
Kalibhakt Jithender
729 వీక్షించారు
3 రోజుల క్రితం
కోటప్పకొండ శ్రీ మేథా దక్షిణామూర్తి స్వరూప శ్రీ త్రికూటేశ్వర స్వామి వారికి విశేష ద్రవ్యాలతో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం విశేష అలంకరణ మహా హారతి. శ్రీ త్రికూటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు. – Kali Bhakt Jithender #SriTrikoteswaraSwamy #Temple #Shiva #devotional #viralvideo#✌️నేటి నా స్టేటస్ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🎶భక్తి పాటలు🔱 #🛕శివాలయ దర్శనం #🙏🏻సోమవారం భక్తి స్పెషల్
Kalibhakt Jithender
522 వీక్షించారు
4 రోజుల క్రితం
శ్రీ ఐనవోలు మల్లన్న స్వామి వారి దర్శనం 🙏🏻 – Kali Bhakt Jithender #KomuravelliMallannaSwamyTemple #Komuravellivillage #Kali #shiva #viralvideos #facebookviralvideo #instagramreels #reels #Telangana #Komuravelli #MallannaSwamy #Temple #LordShiva #Mallanna #😇My Status #✌️నేటి నా స్టేటస్ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🎶భక్తి పాటలు🔱 #⛳భారతీయ సంస్కృతి
Kalibhakt Jithender
602 వీక్షించారు
2 నెలల క్రితం
ॐ जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तु‍ते। #काली #भद्रकाली #दुर्गा #शिवा #viralvideos #virel #facebook #🔱రుద్రాభిషేకము #🙏ఓం నమః శివాయ🙏ૐ #🎶భక్తి పాటలు🔱 #😇My Status #✌️నేటి నా స్టేటస్
Kalibhakt Jithender
1.8K వీక్షించారు
2 నెలల క్రితం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం! షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం! హరహర శివశివ సుబ్రహ్మణ్యం! భజ భజ హర హర సుబ్రహ్మణ్యం! దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం జగద్గురు శంకరాచార్య శ్రీ విధుశేఖర భారతి స్వామి వారు. #🎶భక్తి పాటలు🔱 #😇My Status #✌️నేటి నా స్టేటస్ #⛳భారతీయ సంస్కృతి #🙆 Feel Good Status
Kalibhakt Jithender
576 వీక్షించారు
2 నెలల క్రితం
క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయంలో తులసి దామోదర కళ్యాణం ఘనంగా నిర్వహించారు . శ్రీ మహాశక్తి దేవాలయంలో అంగరంగ వైభవంగా తులసీ దామోదర కళ్యాణం. పవిత్ర కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు సాయంత్రం శ్రీ మహాశక్తి దేవాలయంలో శ్రీ తులసి దామోదర కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఆలయ వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో తులసి దామోదర కళ్యాణ మహోత్సవం నిర్వహించగా, కన్నుల పండుగగా సాగింది. సుహాసినులు తులసి, ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేపట్టి, దీపాలు వెలిగించారు. కార్తీక మాసంలోని క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహాశక్తి దేవాలయంలో నిర్వహించే తులసి దామోదర కళ్యాణం సంతానాభివృద్ది, ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని ప్రసాదిస్తుందని ఇక్కడి వచ్చే మహిళా భక్తుల విశ్వాసం. కళ్యాణం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు భక్తులకు ఆశీర్వచనం అందించి, స్వామి అమ్మవారి వారి కల్యాణ తలంబ్రాలను తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు. #✌️నేటి నా స్టేటస్ #😇My Status #⛳భారతీయ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱 #🙆 Feel Good Status
See other profiles for amazing content