సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు..విశాఖలో సేల్స్ ఫోర్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ), ఆర్ & డి సెంటర్ ఏర్పాటు చేయాలని ఆయనను కోరారు.
#InvestInAP
#ChooseAP
#NaraLokesh
#ChooseSpeedChooseAP
#🌊మన కోస్తాంధ్ర #షేర్ చాట్ బజార్👍