ఫాలో అవ్వండి
Vemulawada Rajanna SRRSD
@2491795554
0
పోస్ట్
0
ఫాలోవర్స్
Vemulawada Rajanna SRRSD
903 వీక్షించారు
5 నెలల క్రితం
శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం – గణేష్ నవరాత్రి ఉత్సవాలు 🗓️ తేదీలు: ఆగస్టు 27 (వినాయక చవితి) నుంచి సెప్టెంబర్ 4 (నిమజ్జనం) వరకు 📍 స్థలం: శ్రీ రాజన్న (రాజరాజేశ్వర) స్వామి ఆలయం --- 📅 ఆగస్టు 27 - వినాయక చవితి ప్రారంభం ఉదయం 8:00 గంటలకు నాగిరెడ్డి మండపం: పుణ్యాహవాచనం అఖండ దీపారాధన సిద్ది బుద్ధి వినాయక ప్రతిష్ట నిత్యపూజలు: ప్రతిరోజూ ఉదయం అభిషేకాలు, అర్చనలు సాయంత్రం: శమంతకో పాఖ్యానం, గణేశ పురాణ పారాయణం & ప్రవచనాలు --- 📅 సెప్టెంబర్ 3 – మహాపూజా దినం ఉదయం 9:00 – మూల మంత్ర హవనం సాయంత్రం 7:15 – శ్రీ లక్ష్మీ గణపతికి మహాపూజ --- 📅 సెప్టెంబర్ 4 – నిమజ్జనం ఉదయం 11:00 – హవనం, పూర్ణాహుతి సాయంత్రం 7:15 – ఊరేగింపు అనంతరం ధర్మగుండంలో నిమజ్జనం #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం
Vemulawada Rajanna SRRSD
1.5K వీక్షించారు
5 నెలల క్రితం
*వేములవాడలో బద్ది పోచమ్మ తల్లికి బోనాల సందడి 19 08 2025* వేములవాడ పట్టణంలోని ప్రసిద్ధ బద్ది పోచమ్మ తల్లి ఆలయం మంగళవారం నాడు భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి ఇష్టమైన మంగళవారం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి బోనాలు సమర్పించారు. "అందరిని చల్లగా చూడు బద్ది పోచమ్మ తల్లి" అంటూ భక్తుల జైజయకారాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. సంప్రదాయ డప్పుల ధ్వనులు, పల్లకీ ఊరేగింపులు, రంగురంగుల బోనాలతో వేములవాడ ఒక భక్తి పర్యాటక క్షేత్రంలా అలరించింది. భక్తులు నమ్మకంతో బోనాలు సమర్పించగా, ఆలయ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కలిగించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో, ఆలయ పరిసరాలు సందడి మరియు శోభతో నిండి ఉండిపోయాయి. #అమ్మవారు
Vemulawada Rajanna SRRSD
1.6K వీక్షించారు
5 నెలల క్రితం
దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారి జన్మదినం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రీమతి రాధాబాయి గారు సమీక్షించి, స్వయంగా పర్యవేక్షించారు. వేద పండితులు ఆలయ అర్చకులు ఆశీర్వచనాన్ని అందజేశారు మంత్రిగారి ఆరోగ్య మరియు ఆయురారోగ్య సంపత్తుల కొరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. #🙏ఓం నమః శివాయ🙏ૐ
Vemulawada Rajanna SRRSD
1.3K వీక్షించారు
5 నెలల క్రితం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో శ్రావణ మాసం నాలుగవ సోమవారం సందర్భంగా మహాలింగార్చన పూజ కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ భక్తిశ్రద్ధలతో నిండిపోయింది. ఉదయం గం. 5:30 నుండి ప్రధాన ఆలయంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించగా, సాయంత్రం గం. 6:05 నిమిషాలకు మహా మంటపంలో మహాలింగార్చన పూజ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా 365 జ్యోతులను లింగాకారంలో వెలిగించి స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించారు. స్వామివారిని వివిధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. పవిత్రమైన ఈ రోజు సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాయి. మహాలింగార్చనలో జ్యోతులు వెలిగించారు. భక్తుల భక్తిశ్రద్ధలతో, అర్చకుల నిబద్ధతతో ఈ పూజా కార్యక్రమం ఎంతో వైభవంగా ముగిసింది. #😇శివ లీలలు✨
Vemulawada Rajanna SRRSD
3.1K వీక్షించారు
5 నెలల క్రితం
*వేములవాడలో భక్తుల పోటెత్తు – 52,884 మంది దర్శనం (18-08-2025)* శ్రావణ మాసం 4వ సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని 52,884 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి రాధాబాయి తెలిపారు. పవిత్ర సోమవారం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ముందుగా ఆలయ ధర్మగుండంలో పవిత్ర స్నానం ఆచరించి, అనంతరం కోడె మొక్కులు, చండీ హోమం, నిత్య కల్యాణం, సత్యనారాయణ వ్రతం, కుంకుమ పూజ వంటి అనేక మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భారీ రద్దీకి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు. #🕉️హర హర మహాదేవ 🔱
Vemulawada Rajanna SRRSD
1K వీక్షించారు
5 నెలల క్రితం
*వేములవాడలో భక్తుల పోటెత్తు – 52,884 మంది దర్శనం (18-08-2025)* శ్రావణ మాసం 4వ సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని 52,884 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి రాధాబాయి తెలిపారు. పవిత్ర సోమవారం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ముందుగా ఆలయ ధర్మగుండంలో పవిత్ర స్నానం ఆచరించి, అనంతరం కోడె మొక్కులు, చండీ హోమం, నిత్య కల్యాణం, సత్యనారాయణ వ్రతం, కుంకుమ పూజ వంటి అనేక మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భారీ రద్దీకి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు. #🙏ఓం నమః శివాయ🙏ૐ
Vemulawada Rajanna SRRSD
57.8K వీక్షించారు
5 నెలల క్రితం
*వేములవాడలో భక్తుల పోటెత్తు – 52,884 మంది దర్శనం (18-08-2025)* శ్రావణ మాసం 4వ సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని 52,884 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి రాధాబాయి తెలిపారు. పవిత్ర సోమవారం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ముందుగా ఆలయ ధర్మగుండంలో పవిత్ర స్నానం ఆచరించి, అనంతరం కోడె మొక్కులు, చండీ హోమం, నిత్య కల్యాణం, సత్యనారాయణ వ్రతం, కుంకుమ పూజ వంటి అనేక మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భారీ రద్దీకి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు. #😇శివ లీలలు✨
Vemulawada Rajanna SRRSD
11K వీక్షించారు
5 నెలల క్రితం
*వేములవాడలో భక్తుల పోటెత్తు – 52,884 మంది దర్శనం (18-08-2025)* శ్రావణ మాసం 4వ సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని 52,884 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి రాధాబాయి తెలిపారు. పవిత్ర సోమవారం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ముందుగా ఆలయ ధర్మగుండంలో పవిత్ర స్నానం ఆచరించి, అనంతరం కోడె మొక్కులు, చండీ హోమం, నిత్య కల్యాణం, సత్యనారాయణ వ్రతం, కుంకుమ పూజ వంటి అనేక మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భారీ రద్దీకి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు. #🙏ఓం నమః శివాయ🙏ૐ
See other profiles for amazing content