ఫాలో అవ్వండి
Shiva Sai
@2543678881
765
పోస్ట్
1,917
ఫాలోవర్స్
Shiva Sai
1K వీక్షించారు
*"అనంతజనశక్తి న్యూస్"AP&TG* నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుగారు కాసేపు చిన్నారులతో ముచ్చటించారు. వారి పేర్లు అడిగి, వారితో ముచ్చటించి, వారిని ముఖ్యమంత్రిగారు నమస్తే...నమస్తే...అని పలకరించగా చిన్నారులు సైతం నమస్తే సార్ అనడంతో అక్కడ కోలాహల వాతావరణం ఏర్పడింది. #🙆 Feel Good Status
See other profiles for amazing content