ఫాలో అవ్వండి
ఇబ్రహిం షేక్
@272300398
335
పోస్ట్
241
ఫాలోవర్స్
ఇబ్రహిం షేక్
111 వీక్షించారు
5 నెలల క్రితం
"ఎన్నో విలువైన రూపాలను ఇప్పటికి.. ఎప్పటికి... ఏ నాటికీ నిలిచి ఉంచేది #ఫోటో... 👌🏻 కాల గర్భం లో కలిసిన చరిత్ర ను సజీవంగా నిలిపేది ఫోటో.. 👌🏻👌🏻👌🏻👌🏻 అప్పుడప్పుడు నాలోని నన్ను సరికొత్త గా చూపించే నా ఆత్మీయ ఫోటోగ్రాఫర్ సోదరులందరికి.....💐💐💐 #అంతర్జాతీయ #ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు 🤝 #🌊మన కోస్తాంధ్ర #✌️నేటి నా స్టేటస్ #😇My Status
ఇబ్రహిం షేక్
549 వీక్షించారు
5 నెలల క్రితం
"మనో సంద్రంలో.. అలల ఘోషలు... అలజడులు సృష్టిస్తున్నా.... పెదాలపై నవ్వుల నురగలను... చిందిస్తూనే ఉన్నా....!!" #✌️నేటి నా స్టేటస్ #🌊మన కోస్తాంధ్ర #😇My Status
ఇబ్రహిం షేక్
577 వీక్షించారు
6 నెలల క్రితం
అందమైన #రేపు వస్తుందనేది ఎంత వాస్తవమో...! అద్భుతమైన ఈ #క్షణం మళ్ళీ రాదనేది వాస్తవం..!! #✌️నేటి నా స్టేటస్ #😇My Status #🌊మన కోస్తాంధ్ర
ఇబ్రహిం షేక్
493 వీక్షించారు
6 నెలల క్రితం
సముద్రం లో #విలస.... యానాం లో #పులస....రుచి కోసం వచ్చాం ఇలా #వలస...!! #🌊మన కోస్తాంధ్ర #✌️నేటి నా స్టేటస్ #😇My Status
See other profiles for amazing content