ఫాలో అవ్వండి
Kasula Venkatesh Goud
@43005886kv
4,114
పోస్ట్
17,864
ఫాలోవర్స్
Kasula Venkatesh Goud
630 వీక్షించారు
20 గంటల క్రితం
#🔱దుర్గ దేవి🙏 #🙏🏻అమ్మ భవాని #🎉నవరాత్రి స్టేటస్🎊 #🙏హ్యాపీ నవరాత్రి🌸 #ఓం శ్రీమాత్రే నమః🙏🕉️🌹🙏 దేవి శర్నవరాత్రి వేడుకలో 9.వరోజు అమ్మ వారు దుర్గాదేవిగా భక్తులను కరుణిస్తారు.🙏 మిత్రులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు 🌹 అఖిలాండేశ్వరి శ్రీ మాతా ఆది పరాశక్తి శ్రీ మాతా నమస్తే శరణ్యే శివే సానుకంభే ! నమస్తే జగద్య్వాపికే విశ్వరూపే ! నమస్తే జగ ద్వంద్య పాదారవిందే ! నమస్తే జగత్తారిణి త్రాహిదుర్గే !! నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే !🙏 నమస్తే మహాయోగినిజ్ఞానరూపే ! నమస్తే నమస్తే సదానందరూపే ! నమస్తే జగత్తారిణి త్రాహిదుర్గే !!🙏 జగములను పాలించు బంగారుతల్లి! మనసార పిలిచినా పలికేటి తల్లి! శరణన్న వారిని దయ చూపు తల్లి! కొలిచేటి వారికీ ప్రియ కల్పవల్లి!
See other profiles for amazing content