ఫాలో అవ్వండి
kiranmayi
@561539066
51
పోస్ట్
516
ఫాలోవర్స్
kiranmayi
521 వీక్షించారు
4 నెలల క్రితం
1 వ శ్లోకం : ధృతరాష్ట్ర ఉవాచ ।ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః ।మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ।। 1 ।। వివరణ: ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా, ధర్మభూమి అయిన కురుక్షేత్రం లో కూడియుండి, యుద్ధానికి సన్నద్ధమైన నా పుత్రులు మరియు పాండు పుత్రులు ఏమి చేసారు? Check Out BhagavadGita Telugu app : https://play.google.com/store/apps/details?id=telugu.bhagavadgita #📙ఆధ్యాత్మిక మాటలు #🔱శక్తీ సాధన🙏
See other profiles for amazing content