🍃🥀 వెలిగే దీపం చుట్టూ కూడా చీకటి
ఉంటుంది,ప్రతి విజయం వెనక ప్రపంచానికి తెలియని కష్టం వుంటుంది..
🍃🥀వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి ఎందుకంటే దీపం పూరిగుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగుతుంది..
🍃🥀వెలుగుతున్నంత సేపే దీపం మనకు కనిపిస్తుందనుకొంటాం నిజానికి దీపం వెలుగులో
మనం అందరికీ కనిపిస్తాం..మానవత్వం దీపం లాంటిది..అది మనలో ఉన్నంత వరకే మనం కనిపిస్తాం..
🍃🥀నీలోని చెడు నీకు మాత్రమే తెలవాలి.
నీలోని మంచి జగమంతా వెలగాలి.
నీలోని లోపాలు నీలోనే దాగాలి.
నీలోని ప్రతిభ ప్రపంచమంతా ఎగరాలి..
మీకు,మీ కుటుంబ సభ్యులకు
🪔💐*దీపావళి శుభాకాంక్షలు*💐🙏
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
#దీపావళి #దీపావళి శుభాకాంక్షలు #dewali #శుభాకాంక్షలు #📰ఈరోజు అప్‌డేట్స్