ఫాలో అవ్వండి
PATI RAMESH
@actorramesh
842
పోస్ట్
5,066
ఫాలోవర్స్
PATI RAMESH
743 వీక్షించారు
12 రోజుల క్రితం
✍️ గ్రేటర్ HYDలో కురిసిన భారీ వర్షం కారణంగా టోలిచౌకి, గోల్కొండ లో కొట్టుకుపోయిన ఆటో లు #heavyrains #Nature #trending #viral
PATI RAMESH
932 వీక్షించారు
20 రోజుల క్రితం
గుహలో శివాలయం.. జలపాతం దాటాల్సిందే! కర్ణాటకలోని యాద్గిరి జిల్లాలో ఓ అద్భుతమైన శివాలయం ఉందనే విషయం మీకు తెలుసా? అదే గవిసిద్ధలింగేశ్వర ఆలయం. చుట్టూ కొండలు, సరస్సులు నెలకొన్న అద్భుతమైన ప్రదేశంలో ఉంటుందీ ఆలయం. సహజమైన గుహలో ఏర్పడిన ఆలయంపై నుంచి ఎప్పుడూ ఏకధాటిగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ జలపాతం గుండానే ఆలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. #bhakthi #Nature
PATI RAMESH
745 వీక్షించారు
29 రోజుల క్రితం
రీల్స్ పిచ్చి తో తల్లి తండ్రులకి కన్నీళ్లు తెప్పిచొద్దు. #emotional #viral #trending
See other profiles for amazing content