ఫాలో అవ్వండి
Akula Venkat JSP
@akula_venkat_jsp
123
పోస్ట్
3,156
ఫాలోవర్స్
Akula Venkat JSP
660 వీక్షించారు
6 రోజుల క్రితం
సత్యం అహింస ఆయుధాలుగా, శాంతి సహనం కవచాలుగా చేసుకుని స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించి, భారత దేశ భావజాలం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచమంతటికీ తెలియజేసిన మహాత్ముడు, తరతరాలకు స్ఫూర్తి ప్రదాత గాంధీజీ. గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున జాతి పితకు ఘన నివాళులు. #GandhiJayanti #mahatmagandhi #pawankalyan #janasenaparty #janasen
Akula Venkat JSP
1K వీక్షించారు
6 రోజుల క్రితం
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా. ధర్మాన్ని అనుసరించమని చెప్పే పండుగ దసరా. విపత్తుల నుండి కాపాడుతూ ఆ ఆదిపరాశక్తి కరుణాకటాక్షాలు మనందరిపై ఉంచాలని వేడుకుంటూ ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు. #VijayaDashami #Dussehra #HappyDussehra #Happyvijayadasami #DurgaPuja2023 #ayudhapooja #durgamata ##HappyDussehra #Happyvijayadasami #DurgaPuja2023 #ayudhapooja #durgamata #VenigandlaRamu #Pawan kalyan JANASENPARTY LOGO #PawanKalyan#janasenaparty🔯🔯🔯✊#PSPK
Akula Venkat JSP
762 వీక్షించారు
4 నెలల క్రితం
ఇది పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్👌 జనాలని తరలించలేదు. బస్సులు తరలించలేదు. ట్రాఫిక్ సమస్య లేదు. చెట్లు కొట్టేయలేదు.. డ్వాక్రా మహిళలకు ఇబ్బందులు లేవు. లబ్ధిదారులు రావాల్సిందే అని హుకుం జారీ చేయలేదు. కానీ సమస్యలకు పరిష్కారం దొరికింది. #APDeputyCM #APGovernment #NCBN #PawanKalyan #Pawan kalyan JANASENPARTY LOGO #PawanKalyan#janasenaparty🔯🔯🔯✊#PSPK
See other profiles for amazing content