ఫాలో అవ్వండి
VESTIGE ANILKUMAR꧂
@anilvestige
167
పోస్ట్
2,197
ఫాలోవర్స్
VESTIGE ANILKUMAR꧂
1.7K వీక్షించారు
26 రోజుల క్రితం
గుడ్ మార్నింగ్ లీడర్స్ ఒక్క సారి చుడండి లీడర్స్ మన వెస్టీజ్ కంపెనీ లొ దొరికె డుగార్డెన్ నాపకిన్స్ ప్రోడక్ట్ యొక్క డెమో అండ్ వండర్ఫుల్ రిజల్ట్స్, అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ని ముందు కూర్చోబెట్టి చెప్పే దమ్ము మనకి వెస్టీజ్ ఇస్తుంది. ఇది ఫేక్ కంపెనీ కాదు మరియు ఫేక్ ప్రొడక్ట్స్ కాదు అని చెప్పే వీడియో, ఇప్పుడు చెప్పండి సార్ ఇది ఫేక్ కంపెనీ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, వాళ్ళ ఆఫీషియల్ కాన్ఫరెన్స్ రూమ్ లో ఎందుకు డిస్కస్ చేస్తున్నారో. రానున్న రోజుల్లో మన వెస్టీజ్ కంపెనీ ఎలా ఉండబోతుందో ఆలోచించండి. ఇకనైనా ఆలోచిస్తూ కూర్చోకండి, ఒక అవకాశం అనేది ఎంత విలువైందో తెలుసుకో. అదే అవకాశం ని కళ్ళముందే వుంది, లే కదులు తెలుసుకో, బండరాయిలా కూర్చోకు, ఈ అవకాశాన్ని వినియోగించుకొని ని జీవితాన్ని మార్చుకో, #💪పాజిటీవ్ స్టోరీస్ #vestige #health #ఆరోగ్య చిట్కాలు #Join the great opportunity for vestige business and direct selling marketing Indian no-1 Company.
See other profiles for amazing content