ఫాలో అవ్వండి
bharath
@atlakaada
1,177
పోస్ట్
7,649
ఫాలోవర్స్
bharath
522 వీక్షించారు
27 రోజుల క్రితం
'మాల మల్లేశ్వరుని ' కొరకు కర్నూలు జిల్లా దేవరగట్టు వద్ద కర్రలసమరం. • ఆలయ పూజారులు +మాత మాలమ్మ కలసి మాల మల్లేశ్వరుని కి వివాహం జరిపిస్తారు. • ఊరేగింపు గా కొండ దిగువనున్న మల్లప్పగుడిలోని సింహాసనం విగ్రహమును ఉంచుతారు. • ఆ విగ్రహము కొరకు నిట్రవట్టు, బిలేహాల్, విరూపావురం, ఎల్లార్తి, సులువాయి, అరికెరా, కురుకుందా, లింగం పల్లి గ్రామాలనుండి విరివిగా భక్తులు పాల్గొంటారు.. •అదేరోజు కర్నూలు సోమవారపు పేట నుండి మాలల భజన బృందం శ్రీ శైలమల్లన్న గుడిలో ప్రదర్శన ఇస్తారు. ఈ పౌర్ణమి ని కర్నూలు రాయలసీమ ప్రాంతంలో" మాల పున్నమి" అంటారు. #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #📰సెప్టెంబర్ 7th అప్‌డేట్స్📣 #🌒నేడు సంపూర్ణ చంద్రగ్రహణం..చేయాల్సినవి ఇవే #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
bharath
636 వీక్షించారు
1 నెలల క్రితం
బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞పాలిటిక్స్ టుడే
See other profiles for amazing content