ఫాలో అవ్వండి
BIG TV
@bigtv
9,774
పోస్ట్
12,193
ఫాలోవర్స్
BIG TV
471 వీక్షించారు
9 గంటల క్రితం
మెదక్ జిల్లా:-చేగుంట తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. పూర్తిస్థాయిలో అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యా యులు లేరని వాపోతూ ధర్నా చేశారు. సంబంధిత అధికారులకుఎన్నిసార్లు విన్నవించినా పూర్తిస్థాయిలో ఉపాధ్యా యులు పాఠశాలకు రావడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గణిత పాఠాలు ఇంకా మొదలు కాలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి విద్యాబోధన చేయాలని కోరారు.#schoolstudents #protest #students #🗞️అక్టోబర్ 13th అప్‌డేట్స్💬
BIG TV
556 వీక్షించారు
10 గంటల క్రితం
#TelusuKadaTrailer launch event live now! ▶️ https://youtube.com/live/VUUiqsuZhG8 #TelusuKadaTrailer #UnapologeticallyRadical #LoveU2 #TelusuKada #RaashiiKhanna #KrithiPrasad #SukumarKinnera #🗞️అక్టోబర్ 13th అప్‌డేట్స్💬
BIG TV
715 వీక్షించారు
11 గంటల క్రితం
రాజధాని అమరావతి నిర్మాణం ఎలా జరగాలో ఆలోచించాం.. అప్పుడు కావాల్సిన జాగా కూడా లేదు.. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు - సీఎం చంద్రబాబు #crdanewoffice #AmaravatiNews #CMChandrababuNaidu #TDP #AndhraPradesh #APNews #🗞️అక్టోబర్ 13th అప్‌డేట్స్💬
See other profiles for amazing content